Google ద్వారా
పేమెంట్ చేయండి
సెకన్లలో సెటప్ చేయవచ్చు — ప్రతిసారీ సులభంగా చెక్ అవుట్ చేయవచ్చు
మీ పరికరాలన్నిటిలో అంతరాయాలు లేని పేమెంట్‌లు కొన్ని క్విక్ దశలతో ప్రారంభమవుతాయి. మీ Google ఖాతాకు మీ కార్డ్ వివరాలను జోడించండి, సులభమైన చెక్ అవుట్ ఎక్స్‌పీరియన్స్ కోసం వాటిని సురక్షితంగా స్టోర్ చేయడం జరుగుతుంది.
చిన్న, పెద్ద మొత్తంలో చేసే ఆన్లైన్ పేమెంట్ల కోసం
ఈ సహాయకరమైన బటన్ మీరు సేవ్ చేసిన వివరాలను ఉపయోగించి సులభమైన చెక్అవుట్ ఎక్స్‌పీరియన్స్‌ను, అదనపు సెక్యూరిటీని పొందడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
సురక్షితమైన, భద్రతతో కూడిన లావాదేవీలు
బిల్ట్-ఇన్ ప్రామాణీకరణ, లావాదేవీ ఎన్‌క్రిప్షన్, మోసం నుండి రక్షణతో, Google Pay మీ డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే, మీ చేతుల్లో కంట్రోల్ ఉంటుంది.