Tez ఇప్పుడు Google Payగా మారింది

మీరు ఇష్టపడే అన్ని ఫీచర్‌‌లు మరియు రివార్డ్‌లతో పాటు మరిన్ని అంశాలతో భారతదేశం కోసం రూపొందించబడింది.

Google Pay అనేది మీ కుటుంబ సభ్యులకు డబ్బు పంపడానికి, మీ మొబైల్‌ను రీఛార్జ్ చేయడానికి లేదా టీ కొట్టులో చెల్లించడానికి సులభమైన మార్గం.