అంతరాయం లేని ఆన్లైన్ చెక్ అవుట్
ఆన్లైన్లో చెక్ అవుట్ చేసేటప్పుడు Google Pay మీకు సహాయకరంగా ఉంటుంది.
కొన్ని దశల్లోనే సురక్షితంగా పేమెంట్ చేయండి.
Google Payతో కొనుగోలు చేయండి
ఒక్క క్లిక్తో చెక్ అవుట్ చేయండి
'Google Payతో కొనుగోలు చేయండి' బటన్ మిమ్మల్ని కేవలం ఒక క్లిక్తో చెక్ అవుట్కు తీసుకువెళుతుంది. ఆన్లైన్లో గానీ, యాప్లలో గానీ, దీని ద్వారా మీకు సౌలభ్యంతో పాటు, అదనపు సెక్యూరిటీ కూడా అందుతుంది.
కొన్ని దశల్లోనే పేమెంట్ చేయండి
చెక్ అవుట్ వద్ద 'Google Payతో కొనుగోలు చేయండి' బటన్ను క్లిక్ చేయండి
మీ ప్రాధాన్య పేమెంట్ ఆప్షన్ను, షిప్పింగ్ అడ్రస్ను ఎంచుకోండి
అంతే, ఇది చాలా సులభం! మీ చెక్ అవుట్ పూర్తయింది.
మీరు మీ వెబ్సైట్కు Google Payతో కొనుగోలు చేయండి బటన్ను జోడించాలనుకుంటున్న బిజినెస్ ఓనరా
మొదటి ప్రాధాన్యత భద్రతకే
-
పారదర్శకత
Google Pay మీ వ్యక్తిగత సమాచారాన్ని లేదా లావాదేవీ హిస్టరీని ఎప్పటికీ విక్రయించదు.
-
సెక్యూరిటీ
ఆన్లైన్లో పేమెంట్ చేసేటప్పుడు మోసం నుండి రక్షించడానికి అలర్ట్లు, ఎన్క్రిప్షన్ వంటి బిల్ట్-ఇన్ సెక్యూరిటీని Google Pay అందిస్తుంది.
-
కంట్రోల్
మీ ప్రాధాన్య గోప్యతా సెట్టింగ్లను ఎంచుకోవడానికి Google Pay మిమ్మల్ని అనుమతిస్తుంది.