అంతరాయం లేని ఆన్లైన్ చెక్ అవుట్
ఆన్లైన్లో చెక్ అవుట్ చేసేటప్పుడు Google Pay మీకు సహాయకరంగా ఉంటుంది.
కొన్ని దశల్లోనే సురక్షితంగా పేమెంట్ చేయండి.
ఆటోఫిల్
ఆన్లైన్ చెక్ అవుట్‌తో వేగంగా పేమెంట్ చేయండి
ఆటోఫిల్ మీ కార్డ్ వివరాలను సేవ్ చేస్తుంది, కాబట్టి మీరు వాటిని చెక్ అవుట్లో, Chrome, Android పరికరాలలో ఆటోమేటిక్‌గా జోడించవచ్చు. పరిశ్రమ స్థాయి సెక్యూరిటీతో, ఆటోఫిల్ అనేది ఆన్లైన్లో వేగంగా పేమెంట్ చేయడానికి సురక్షితమైన మార్గం.
Google Payతో కొనుగోలు చేయండి
ఒక్క క్లిక్‌తో చెక్ అవుట్ చేయండి
'Google Payతో కొనుగోలు చేయండి' బటన్ మిమ్మల్ని కేవలం ఒక క్లిక్‌తో చెక్ అవుట్‌కు తీసుకువెళుతుంది. ఆన్లైన్లో గానీ, యాప్‌లలో గానీ, దీని ద్వారా మీకు సౌలభ్యంతో పాటు, అదనపు సెక్యూరిటీ కూడా అందుతుంది.
కొన్ని దశల్లోనే పేమెంట్ చేయండి